వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

