వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు నిండి మత్తడి పోస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగా పండుతాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని కోరుతున్నారు. అయితే తాజా వర్షాలతో కొంతమంది రైతులకు నష్టం కలిగిందని పలువురు వాపోతున్నారు.
Comments
Loading comments...

