వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరపల్లి గ్రామం నీటమునిగింది. బుధవారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించారు.
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో పలువురు కూటమి నేతలు ఆయన వెంట ఉన్నారు.
Comments
Loading comments...

