వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో మంగళవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి, చెడు అలవాట్ల వల్ల గుండె సమస్యలు వస్తున్నాయని డాక్టర్ సుమంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు పంపిణీ చేశారు
Comments
Loading comments...

