వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC, ZPTC ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో దేవరపల్లి మండలంలో ప్రచారం ఊపందుకుంది. గౌరీపట్నం సొసైటీ ఛైర్మన్ అండ్రు అనిల్ తన సతీమణి, ZPTC అభ్యర్థి అండ్రు రాధిక తరఫున ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
రాధికను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధితో దేవరపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రచారంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

