వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఆకాశదీపం వెలిగించారు. ప్రధాన అర్చకుడు తరిమల హరి శంకర శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్థానిక ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
Comments
Loading comments...

