వార్తలకు తిరిగి వెళ్లండి

మినిగోనిపల్లి వద్ద మూడు కీలక రహదారి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.134.98 కోట్ల నిధులు కేటాయించారు.
దేవరకద్ర–కురుమూర్తి, NH-44–దేవరకద్ర, భూత్పూర్–కర్వేన రహదారుల పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయితే పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది.
Comments
Loading comments...

