వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలో స్కూటీ అదుపుతప్పి కిందపడటంతో అప్పంపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (26) మృతి చెందాడు. సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనతో అప్పంపల్లిలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

