Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలో హరీశ్ రావుపై ఎమ్మెల్యే విమర్శలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:49 AM మహబూబ్‌నగర్General
దేవరకద్రలో హరీశ్ రావుపై ఎమ్మెల్యే విమర్శలు - Udayam
ప్రతిపక్షంలో ఉన్నామనే కారణంతో మాజీ మంత్రి హరీశ్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పెట్టుబడి సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...