Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే జియంఆర్ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:48 AM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే జియంఆర్ వ్యాఖ్యలు - Udayam
రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కింద అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే జియంఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, కేంద్రం నుంచి రూ.20,000 కోట్ల కరవు ప్యాకేజీ సాధించేందుకేనని పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో సాయం అందించలేదని జియంఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని అన్నారు.

Comments

G
Loading comments...