Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలో ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన జరగనుంది

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 8:33 PM మహబూబ్‌నగర్General
దేవరకద్రలో ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన జరగనుంది - Udayam
దేవరకద్ర నియోజకవర్గంలో రేపు (ఆగస్టు 16) ఏటీసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన జరగనుంది. చిన్నచింతకుంట మండలం లాల్‌కోట–నెల్లికోండి గ్రామాల మధ్య ఎర్నాల గేట్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...