వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండల ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని దేవరకద్ర ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దేవరకద్ర మండల పరిషత్ మీటింగ్ హాల్ లో ప్రజావాణి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు.
Comments
Loading comments...

