వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరికి దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మినిగోనిపల్లి వద్ద దేవరకద్ర–కురుమూర్తి వర్నే డబుల్ లైన్ రహదారి పనులకు రూ.158.36 కోట్లతో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

