Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర కాంగ్రెస్‌లో భారీ చేరికలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 1:51 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర కాంగ్రెస్‌లో భారీ చేరికలు - Udayam
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సమక్షంలో కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. దాసరపల్లి, ఫర్దిపూర్ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, యువకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా పనిచేయాలని GMR పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...