Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర అభివృద్ధి వేగంగా సాగుతోంది: భీమ్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 4:10 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర అభివృద్ధి వేగంగా సాగుతోంది: భీమ్ రెడ్డి - Udayam
దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి వేగంగా దూసుకెళ్తోందని జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భీమ్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్రలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాటిని నమ్మరని అన్నారు.

Comments

G
Loading comments...