Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండలో డ్రైనేజీ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:09 PM కర్నూలుGeneral
దేవనకొండలో డ్రైనేజీ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు - Udayam
దేవనకొండ రెండో వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు మురుగునీరు, చెత్తతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు నిల్వతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు శుభ్రం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...