Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీ దీక్షలు స్వీకరించిన 20 మంది

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:43 AM రంగారెడ్డి General
దేవీ దీక్షలు స్వీకరించిన 20 మంది - Udayam
వికారాబాద్‌ మున్సిపాలిటీలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వెంకటాపూర్‌ తండాకు చెందిన పరశురామ్‌ నాయక్‌, నరేందర్‌ నాయక్‌ నేతృత్వంలో 20 మంది భక్తులు దేవీ దీక్షలు స్వీకరించారు. శ్రీ జగదాంబ సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో కార్యక్రమం జరిగింది. రవీందర్‌ నాయక్‌, గోపాల్‌ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

Comments

G
Loading comments...