Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల్లో నిధుల దుర్వినియోగం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 7:53 AM నెల్లూరుGeneral
దేవాలయాల్లో నిధుల దుర్వినియోగం - Udayam
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో రూ.80.47 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆడిట్‌లో తేలింది. మాన్యం భూముల కౌలు, పూజా సామగ్రి కొనుగోళ్లు, అన్నదాన విరాళాలలో భారీగా నిధులు పక్కదారి పట్టాయి. అధికారులు, నాయకులు కుమ్మక్కై దేవుడి సొమ్మును కాజేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆయా ఆలయాల అధికారులు ఆడిట్ అభ్యంతరాలకు లెక్కలు చెప్పకపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...