వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం దేవాది ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని శిథిల భవనాన్ని తొలగిస్తున్నామని హెచ్‌ఎం ఎంపీ రావు తెలిపారు.
విద్యాశాఖ ఆదేశాల మేరకు బుధవారం ఈ చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ప్రమాదం పొంచివున్న విషయాన్ని మండల విద్యాశాఖ అధికారికి వివరించామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

