వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండల కేంద్రంలో గుంప సోమేశ్వర స్వామి ఆలయ దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్న రైతులకు CCRC కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి వేణు డిమాండ్ చేశారు.
ఆదివారం రైతులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు CCRC కార్డులు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

