Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశమంటే అభిమానం మాత్రమే కాదు.. బాధ్యత: ఈటల

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:13 PM హైదరాబాద్General
దేశమంటే అభిమానం మాత్రమే కాదు.. బాధ్యత: ఈటల - Udayam
ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా యాత్రలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ అన్నారు. భాషలు, సంస్కృతులు వేరైనా భారతీయులంతా ఒక్కటేనని పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...