Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశదేశాలకూ పెద్దపల్లి ‘ఎస్ఆర్ఆర్’ రాఖీలు

Follow Udayam on Google
S kumar Aug 27, 2026 12:51 PM పెద్దపల్లిGeneral
దేశదేశాలకూ పెద్దపల్లి ‘ఎస్ఆర్ఆర్’ రాఖీలు - Udayam
పెద్దపల్లి: రాఖీల తయారీ, విక్రయాల్లో పెద్దపల్లిలోని ‘ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. 5 పైసల నుంచి రూ.500 వరకు దాదాపు లక్ష డిజైన్లలో ఇక్కడ రాఖీలు లభిస్తున్నాయి. రాష్ట్రానికే పరిమితం కాకుండా 24 రాష్ట్రాలు, 4 దేశాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అహ్మదాబాద్, ముంబై కంటే ఇక్కడే తక్కువ ధరలు, కొత్త మోడళ్లు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...