వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. గాంధీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, ప్రధాని మోదీ, బీజేపీ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

