Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ భవిష్యత్తు ఉపాధ్యాయ చేతుల్లో ఉంది

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 3:23 PM కామరెడ్డితెలంగాణ
దేశ భవిష్యత్తు ఉపాధ్యాయ చేతుల్లో ఉంది - Udayam
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల పాఠశాల లో నిర్వహించిన మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభకార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాలుగోన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను అభినందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...