Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్కే చదువులపై ఆరా

Follow Udayam on Google
రూప దేవి Aug 02, 2026 9:08 AM జాతీయంGeneral
దీప్కే చదువులపై ఆరా - Udayam
కొక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే విదేశీ చదువుల నిధులపై ఆర్టీఐ కార్యకర్త అమిత్‌ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన తండ్రి ఆదాయం, ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరుతూ లేఖలు రాశారు. ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖలు తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీజేపీ ఆందోళనలకు ప్రకటించిన నిధుల చట్టబద్ధతపైనా దర్యాప్తు కోరారు.

Comments

G
Loading comments...