Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా గొంతు నొక్కాలని ప్రయత్నించారు: దీప్కే

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 9:44 AM ఆల్ ఇండియా జాతీయ
మా గొంతు నొక్కాలని ప్రయత్నించారు: దీప్కే - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను మెటా తొలగించిందని వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ఖాతా అందుబాటులో లేదని చూపిస్తున్న స్క్రీన్‌షాట్లను పంచుకుంటూ తీవ్రంగా స్పందించారు. కొద్దిసేపటికే ఖాతాను తిరిగి పొందామని సీజేపీ తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఖాతా తాత్కాలికంగా ఎందుకు నిలిచిందనే అంశంపై మెటా వివరణ ఇవ్వలేదు.

Comments

G
Loading comments...