వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మామిడివాడలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది.
విద్యుత్ దీపాలతో వివిధ అలంకరణలు చేపట్టారు. ముందుగా గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

