Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడుల్లో తగ్గుతున్న ప్రవేశాలు

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 7:40 AM ఆల్ ఇండియా జాతీయ
సర్కారు బడుల్లో తగ్గుతున్న ప్రవేశాలు - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు యూడైస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023–24లో 40,50,031 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 34,61,612కు తగ్గింది. 2023–24తో పోలిస్తే 5,88,419 మంది విద్యార్థులు తగ్గగా, ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33 శాతం నుంచి 41.40 శాతానికి పడిపోయింది. ప్రైవేటు పాఠశాలల వాటా 56.57 శాతానికి పెరిగింది.

Comments

G
Loading comments...