వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైడ్రా భూములతో కలిపి 2,665 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సమీకరణలో భాగంగా ఈ భూములను దశలవారీగా వేలం వేయనున్నట్లు వెల్లడించింది.
నెలకు రూ.1,000 కోట్లు సమకూర్చేలా చర్యలు చేపట్టాలని హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలకు కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...
