వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, బంగ్లాదేశ్ భవిష్యత్తు ప్రయోజనాల కోసం పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు భారత హైకమిషన్ తెలిపింది. ఢాకాలో హైకమిషనర్ దినేశ్ త్రివేది, బంగ్లా ప్రధాని సలహాదారు ఇస్మాయిల్ జబియుల్లా భేటీ అయ్యారు.
ప్రజల మధ్య సంబంధాలే ద్వైపాక్షిక బంధాలకు పునాది అని హైకమిషన్ పేర్కొంది. పరస్పర ప్రయోజనాల ఆధారంగా భవిష్యత్తులో కలిసి పనిచేసేందుకు చర్చలు దోహదపడతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

