Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెక్కన్‌ కిచెన్‌ కేసు విచారణ వాయిదా

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:26 AM రంగారెడ్డి General
డెక్కన్‌ కిచెన్‌ కేసు విచారణ వాయిదా - Udayam
డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌ వివాదంపై నాంపల్లి 17వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఫిర్యాదుదారు నందకుమార్‌ హాజరుకాగా, నిందితులుగా ఉన్న రానా, వెంకటేశ్‌, సురేశ్‌బాబు గైర్హాజరయ్యారు. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు. వారి గైర్హాజరు పిటిషన్లను కోర్టు ఆమోదించి, తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...