Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లను బాగు చేసిన విద్యుత్ సిబ్బంది

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 9:59 AM పార్వతీపురం మన్యంGeneral
దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లను బాగు చేసిన విద్యుత్ సిబ్బంది - Udayam
సీతంపేట మండల కేంద్రంలో పిడుగుపాటుకు రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యపై స్థానికుల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన విద్యుత్ సిబ్బంది ఆదివారం దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లను బాగు చేశారు. అనంతరం యథావిధిగా సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...