వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డ డివిజన్‌లో దెబ్బతిన్న సీవరేజ్ మ్యాన్‌హోళ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. వర్షపు నీరు చేరి సీవరేజ్ ఓవర్‌ఫ్లోతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కళ్యాణపురి, రాఘవేంద్రనగర్, బ్యాంక్‌కాలనీ, ధర్మపురికాలనీ తదితర ప్రాంతాల్లో పనులు చేపట్టారు.
Comments
Loading comments...

