Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 3:31 PM అనంతపురంGeneral
దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
ఆత్మకూరు మండలం సనప గ్రామంలో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. పలువురు రైతులకు చెందిన 60 ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన సమయాన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న దెబ్బతిన్న తోటలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దెబ్బతిన్న తోటలను పరిశీలించారు.

Comments

G
Loading comments...