Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ కేసులో 12 మందికి మరణశిక్ష

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:03 PM అంతర్జాతీయంGeneral
డ్రగ్స్‌ కేసులో 12 మందికి మరణశిక్ష - Udayam
ఈజిప్టులో డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సారా ఖలీఫాతో పాటు 12 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా, ఏడుగురిని విడుదల చేసింది. ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని డ్రగ్స్‌ తయారు చేసినట్లు పోలీసులు వారిపై అభియోగాలు మోపారు. వారి వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నట్లు కూడా తేల్చారు. గత నెలలో తీర్పు వెలువడినా, మత పెద్దల అనుమతి తర్వాత తాజాగా వెల్లడించారు.

Comments

G
Loading comments...