Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మార్కాపురం వ్యక్తి మృతి

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:39 PM మార్కాపురంGeneral
హైదరాబాద్‌లో మార్కాపురం వ్యక్తి మృతి - Udayam
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హాస్టల్‌ భవనంపై నుంచి పడి మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు(38) మృతి చెందారు. అంజయ్యనగర్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు పడ్డారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...