Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాయ్‌వాలాజ్‌ వ్యవస్థాపకుడి మృతి

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 7:03 AM జాతీయంGeneral
చాయ్‌వాలాజ్‌ వ్యవస్థాపకుడి మృతి - Udayam
చాయ్‌వాలాజ్‌ అవుట్‌లెట్ల వ్యవస్థాపకుడు రాజస్థాన్‌కు చెందిన రోహిత్‌ శర్మ(30) ఆత్మహత్య చేసుకున్నారు. దౌసాలోని తన నివాసంలో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 17 ఏళ్ల వయసులోనే జైపుర్‌లో చాయ్‌వాలాజ్‌ను ప్రారంభించిన రోహిత్‌, తర్వాత పలు నగరాలకు విస్తరించారు. ఆరు నెలల క్రితం వ్యాపారం మూసివేసి ఆధ్యాత్మిక బాట పట్టారు.

Comments

G
Loading comments...