Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ మద్దతుదారుడి తండ్రి మృతి

Follow Udayam on Google
అనురూప్ Aug 16, 2026 8:57 PM ఆల్ ఇండియా జాతీయ
సీజేపీ మద్దతుదారుడి తండ్రి మృతి - Udayam
పశ్చిమ బెంగాల్‌లో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల పరిస్థితులను వీడియో తీసిన CJP మద్దతుదారుడు అబ్దుల్ హఫీజ్‌ కుటుంబంపై కొందరు దాడి చేశారు. గాయపడిన ఆయన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి బీజేపీ కార్యకర్తలే కారణమని అబ్దుల్ హఫీజ్ ఆరోపించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు బంకురా ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...