వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామ ఉపసర్పంచ్ ఎడ్ల సుబ్బారావు గురువారం ఉదయం అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.
సుబ్బారావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, సర్పంచులు తదితరులు కూడా సుబ్బారావుకు నివాళులర్పించారు.
Comments
Loading comments...

