వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతాలోని న్యూమార్కెట్ సమీప హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో వైద్యం కోసం వచ్చిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఏసీ పేలుడు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
Comments
Loading comments...

