వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిగడపలో భర్త చనిపోయాడంటూ రమాదేవి అర్జీ పెట్టి శానిటరీ ఇన్‌స్పెక్టర్ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందారు. మీడియా కథనాలతో అధికారులు విచారణ చేపట్టారు. పింఛన్ కోసమే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రమాదేవి తెలిపినట్లు కమిషనర్ నజీర్ తెలిపారు.
డెత్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

