Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు 18 వరకు గడువు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 11:18 AM జనగామ General
ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు 18 వరకు గడువు - Udayam
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కాలేని వారికి ఓపెన్ విద్య మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ప్రవేశాలు పొందాలనుకునే వారు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...