Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డెడ్‌ డ్రాప్‌’ పద్ధతిలో గంజాయి విక్రయాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 6:39 PM హైదరాబాద్General
‘డెడ్‌ డ్రాప్‌’ పద్ధతిలో గంజాయి విక్రయాలు - Udayam
ఎవరికీ అనుమానం రాకుండా ‘డెడ్‌ డ్రాప్‌’ పద్ధతిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. డంప్‌యార్డులు, నిలిపి ఉంచిన వాహనాల కింద గంజాయి ప్యాకెట్లు ఉంచుతున్నట్లు గుర్తించారు. అనంతరం వాటి దృశ్యాలను వీడియో తీసి కస్టమర్లకు పంపుతూ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...