Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయగ్నోస్టిక్ సెంటర్‌లో మహిళ నగలు మాయం

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:40 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
డయగ్నోస్టిక్ సెంటర్‌లో మహిళ నగలు మాయం - Udayam
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్ మెడ్ ప్లస్ డయగ్నోస్టిక్ సెంటర్‌లో చోరీ జరిగింది. వైద్య పరీక్షల కోసం వచ్చిన ఒక మహిళకు చెందిన సుమారు 40 గ్రాముల బంగారు నగలు మాయమయ్యాయి. ఇంటికి వెళ్లాక నగలు కనిపించకపోవడంతో ఆ మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...