వార్తలకు తిరిగి వెళ్లండి
డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అంబేడ్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సొరు సాంబయ్య డిమాండ్ చేశారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

