Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 6:21 PM విజయనగరంGeneral
డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి - Udayam
బొబ్బిలి సిహెచ్సీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సొరు సాంబయ్య, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు లంక సత్యం, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...