వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ స్థానికులు ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందుతున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ సెంటర్లకు వెళ్తే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డయాగ్నస్టిక్ సెంటర్‌ను మూసివేశారు.
Comments
Loading comments...

