వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మండలం జొన్నవలసలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో పలుపత్ర కషాయం పిచికారి నిర్వహించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.వి.విజయ్కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా కషాయాన్ని పిచికారి చేశారు.
వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ పూసపాటి నరసింహరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

