Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లతో పోలీసుల నిఘా

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 12:55 PM బాపట్లGeneral
డ్రోన్లతో పోలీసుల నిఘా - Udayam
బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...