Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్ టెక్నాలజీపై ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Hari Sep 29, 2026 12:27 PM శ్రీకాకుళంGeneral
డ్రోన్ టెక్నాలజీపై ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహన - Udayam
ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన డ్రోన్ పైలటింగ్ వర్కుషాప్ ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఆధునిక సాంకేతికత నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...